క్యాలీ ఫ్లవర్లో ఎన్నో ఔషధ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కలవు
విటమిన్-C,Kతో పాటు వ్యాధి నిరోధకశక్తిని క్యాలీ ఫ్లవర్ పెంచుతుంది
క్యాలీ ఫ్లవర్లోని ఫైటో కెమికల్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్పై ఫైట్ చేస్తాయి
క్యాలీ ఫ్లవర్లో ఆంతోక్సాంథిన్స్, ఫ్లావనాయిడ్స్, క్లోరోఫిల్, క్వెర్సెటిన్, క్యుమారిక్ యాసిడ్స్ కలవు
క్యాన్సర్, మధుమేహం, మూత్ర పిండాలు, గుండె జబ్బులకు వాపు కారణం
క్యాలీ ఫ్లవర్ తినడం వల్ల వాపు అంటే ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది
తురిమిన ఒక కప్పు క్యాలీఫ్లవర్ లో 51.6 మిల్లీ గ్రాముల విటమిన్-c ఉంటుంది
ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్-Kకే లభించే ఏకైక కాయగూర క్యాలీఫ్లవర్
గాయమైతే రక్తం గడ్డకట్టడానికి, ఎముకలు బలంగా ఉండటానికి క్యాలీ ఫ్లవర్లోని ఫైబర్ పనిచేస్తోంది
కొలన్ క్యాన్సర్ నిరోధానికి క్యాలీ ఫ్లవర్ బాగా పని చేస్తుంది
పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు క్యాలీ ఫ్లవర్లోని పీచు ఎంతో అవసరం
క్యాలీ ఫ్లవర్ తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు(image credit -Facebook)