మైక్రోస్కోప్‌లో డ్రగ్స్ ఎలా ఉంటాయంటే..!

telugu.news18.com

MDMA డ్రగ్.. మైక్రోస్కోప్‌లో మన కన్నులా ఉంటుంది.

మత్తు పదార్థంగా వాడేస్తున్న LSD ఇలా కనిపిస్తుంది.

DMT అసలు స్వరూపం ఇలా ఉంటుంది.

2C-B రాతియుగాన్ని గుర్తు చేస్తుంది.

యాంఫీటామైన్ (Amphetamine) పూర్తి భిన్నంగా ఉంటుంది.

పారాసిటమాల్ (Paracetamol) అసలు రూపం ఇదీ.

అమృతంగా భావించే విటమిన్ సీ మైక్రోస్కోప్‌లో ఇలా ఉంటుంది.

యాస్పిరిన్ (Aspirin) కూడా నమ్మలేని విధంగా ఉంటుంది.

ప్రమాదకరమైన కెఫైన్ (Caffeine) మైక్రోస్కోప్‌లో ఇలా కనిపిస్తుంది.

పొటాషియం బిటార్ట్రేట్ (Potassium Bitartrate) నమ్మలేని విధంగా ఉంటుంది. (all images credit - reddit - preetygyal8)

Watch This- ఇది తెలిస్తే తెల్ల గుమ్మడి తప్పక వాడుతారు