నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా...?

telugu.news18.com

శరీరానికి తగినంత నీళ్లు ఎంతో అవసరం

శరీరంలోని హానికర కలుషితాలను బయటకు పంపే నీరు

రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగాలంటున్న నిపుణులు

ఎక్కువ నీరు తాగడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం 

మూత్రపిండాల సామర్థ్యంపై ప్రభావం

శరీరంలోని లవణాల స్థాయిలను తగ్గించే అధిక నీరు 

ఫలితంగా వికారం, వాంతులు, తిమ్మిరి, అలసట ఇతర లక్షణాలు 

తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం

ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరానికి అలసట 

ఆందోళనకు గురిచేసే ఒత్తిడితో కూడిన హార్మోన్ల ప్రతిచర్య

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి