ప్రపంచవ్యాప్తంగా మంచి జీతం అందించే Jobs

రూ.2.8 కోట్ల యాన్యువల్ యావరేజ్ శాలరీతో హయస్ట్ పేయింగ్ జాబ్‌గా న్యూరోసర్జన్

అనస్థీషియాలజిస్ట్ యాన్యువల్ యావరేజ్ శాలరీ రూ.1.9 కోట్లు

సగటున సంవత్సరానికి రూ.1.8 కోట్లు సంపాదిస్తున్న సర్జన్స్

సమాజంలో గౌరవం పొందే గైనకాలజిస్ట్‌ల యావరేజ్ యాన్యువల్ శాలరీ రూ.1.7 కోట్లు

డెంటల్ ఫీల్డ్‌లోని ఆర్థోడాంటిస్ట్ యాన్యువల్ యావరేజ్ శాలరీ రూ.1.6 కోట్లు

యావరేజ్‌గా సంవత్సరానికి రూ.1.59 కోట్లు సంపాదిస్తున్న సైకియార్టిస్ట్‌లు

CEOల యాన్యువల్ యావరేజ్ శాలరీ రూ.1.47 కోట్లు

పెడిట్రీషియన్స్ సంపాదన సంవత్సరానికి సగటున రూ.1.35 కోట్లు

డెంటిస్ట్‌ల యాన్యువల్‌ శాలరీ సంవత్సరానికి రూ.1.28 కోట్లు

ఎయిర్‌లైన్ పైలట్ యావరేజ్ యాన్యువల్ శాలరీ రూ.1.9 కోట్లు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి