మంచి నిద్ర కోసం పాటించాల్సిన టిప్స్
ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకుంటే క్వాలిటీ స్లీప్ మీ సొంతం
మీ పాదాలు తడిగా ఉంటే, స్లీప్ డిస్ట్రబ్ అవ్వడం ఖాయం
స్లీపింగ్ టైమ్‌కు గంట ముందే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పక్కన పెట్టాలి
క్వాలిటీ స్లీప్ కోసం మెడిటేషన్ బెస్ట్ ఆప్షన్
నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందే డిన్నర్ చేయాలి
స్నానం చేస్తే మీ బాడీ రిలాక్స్ అయ్యి నిద్రకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది
సాయంత్రం తర్వాత కెఫిన్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
బ్రాండెడ్ మ్యాట్రెస్, దిండ్లు వాడితే మంచి నిద్ర మీ సొంతం
క్వాలిటీ స్లీప్‌కు సాయం చేసే స్లీపింగ్ మాస్క్‌లు, బ్లాక్అవుట్ కర్టెన్స్
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి