మీకు ఈ విషయాలు తెలిస్తే.. రాత్రి పూట అరటి పండు తినరు

అరటిపండ్లలో పోషకాలు ఎక్కువ కాబట్టి అవి ఆరోగ్యకరమే.

తక్షణ శక్తికీ, జీర్ణక్రియకీ అరటి తినడం సరైన ఆప్షన్

మలబద్దకం సమస్య ఉన్నవారు అరటిపండ్లను తినడం మేలు 

అరటిలోని పొటాషియం హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుంది

అరటి పండును రాత్రివేళ తినవద్దంటున్నారు నిపుణులు

అరటికి బాడీలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది

రాత్రివేళ తింటే.. జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంటుంది

చలికాలంలో రాత్రివేళ అరటి జోలికి వెళ్లకపోవడం మేలు

నిద్రకు ముందు అరటి తింటే.. జీర్ణం కాక సరిగా నిద్రపట్టదు

రాత్రి నిద్రకు 3 గంటల ముందు వరకూ అరటిని తినవచ్చు

Watch This- ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ వివరాలివే