నిమ్మతో ఆరోగ్యం.. అతిగా వాడితే అనారోగ్యం

+
+
+

+
+
+

+ + +

telugu.news18.com

నిమ్మకాయ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

+ + +

+
+
+

కానీ నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది

+ + +

+
+
+

నిమ్మకాయలు అధికంగా ఉపయోగించడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి

+ + +

+
+
+

నిమ్మకాయలో ఉండే టైరమైన్ వల్ల మైగ్రేన్, తలనొప్పి సమస్యలు వస్తాయి

+ + +

+
+
+

ఇందులో సిట్రస్ యాసిడ్‌తో పాటు ఉండే ఆక్సలేట్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు

+ +

+
+
+

నిమ్మకాయను నిరంతరం ఉపయోగించడం వల్ల మీలో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది

+
+
+

+
+
+

+ + +


ఎక్కువగా మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. ఇంది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది

+
+
+

+
+
+

+ + +

నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

+ +

+
+
+

నిమ్మకాయ రసం ఎక్కువగా తాగడం వల్ల నొప్పి, చిన్న గాయాల్లో మంట పెరుగుతుంది

+ + +

+
+
+


వీటిని ఎక్కువగా తీసుకుంటే  ఐరన్ మోతాదు పెరిగి శరీర భాగాలు దెబ్బతింటాయి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి