Oxygen లెవల్స్ పెంచే ఆహార పదార్థాలు

మెరుగైన ఆక్సిజన్ లెవల్స్‌తో శ్వాస సమస్యకు కారణమయ్యే కోవిడ్‌కు చెక్

మినరల్స్‌, ఆల్కలీన్ pH ఉండే ఈ ఫుడ్స్‌తో బెస్ట్ ఆక్సిజన్ లెవల్స్

దానిమ్మలోని మినరల్స్‌ నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచుతూ O2 డెలివరీ పెంచుతాయి

రోజుకు ఒక కివీ ఫ్రూట్ తింటే.. రక్తంలో ఆక్సిజన్ శాచురేచన్ మెరుగుపడుతుంది

pH వాల్యూ 8 ఉండే బెర్రీస్‌లోని ఆల్కలీన్.. ఆక్సిజన్‌ను వృద్ధి చేస్తుంది

8.5 pH ఉండే ద్రాక్ష పండ్లు రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తాయి

O2ను పెంచే ఆల్కలీన్ ఫుడ్‌లో pH వాల్యూ 9 ఉండే పుచ్చకాయ ఒకటి

హిమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్స్‌ను అభివృద్ధి చేసే సిట్రిక్ ఫ్రూట్స్

పైనాపిల్‌లోని బ్రోమెలైన్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తూ, O2 లెవల్స్ పెంచుతుంది

కణజాలాలకు అడ్డుపడని ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లోను బీట్‌రూట్ పెంచగలదు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి