భూకంపాల నిజాలు తప్పక తెలుసుకోండి జాగ్రత్తలు తీసుకోండి

telugu.news18.com

అగ్నిపర్వతాలు పేలినా, ఉల్కలు భూమిపై పడినా భూకంపాలు రాగలవు.

చాలా భూకంపాలకు కారణం భూమిలోపలి పలకల్లో వస్తున్న కదలికలే.

భూ ఉపరితలంపై దాదాపు 20 రకాల పలకలు ఉన్నాయి.

ఈ పలకలు నిరంతరం కదులుతూనే ఉంటాయి.

పలకలు కదిలినప్పుడు వచ్చే ఒత్తిడి తరంగాల వల్ల భూమి ముక్కలవుతుంది

ఏటా 20,000 భూకంపాలు వస్తున్నాయి. అంటే రోజుకు 50.

దక్షిణ కాలిఫోర్నియాలో ఏటా దాదాపు 10వేల భూకంపాలు వస్తుంటాయి.

భూకంపాల్లో 80 శాతం పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే వస్తున్నాయి.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో 452 అగ్ని పర్వతాలు ఉన్నాయి.

అమెరికాలో అతి పెద్ద భూకంపం 28-3-1964న అలస్కాలో వచ్చింది. దాని తీవ్రత 9.2.

ప్రపంచంలోనే పెద్ద భూకంపం చిలీలో 22-5-1960న వచ్చింది. దాని తీవ్రత 9.5

26-12-2004న హిందూ మహా సముద్రంలో భారీ భూకంపంతో సునామీ వచ్చింది

సునామీ వల్ల 11 దేశాల్లో 2,25,000 మంది చనిపోయారు.

ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా రాగల ప్రాంతం అలస్కా.

భూకంపాల్ని జీవులు ముందే గుర్తించి.. వింతగా ప్రవర్తిస్తాయి.

Watch This- ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి