ఫుడ్ లవర్స్‌కు బెస్ట్ డెస్టినేషన్స్

telugu.news18.com

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీకి ఫేమస్.. మన హైదరాబాద్

 టర్కిష్, మొఘలాయ్, ఆంధ్రా, రాయలసీమ వంటకాలతో ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించే సిటీ హైదరాబాద్‌

నాన్ వెజిటేరియన్ ఇండియన్ ఫుడ్ లవర్స్‌కు బెస్ట్ డెస్టినేషన్ లక్నో సిటీ

టుండే కబాబ్‌, గలూటీ కబాబ్‌, సీక్ కబాబ్‌, షామీ కబాబ్‌.. వంటి కబాబ్‌లకు లక్నో కేరాఫ్ అడ్రస్

వడ పావ్‌ నుంచి ఫేమస్ కేఫ్‌లు, రెస్టారెంట్‌ ఫుడ్స్ వరకు.. అన్నీ లభించే ముంబై నగరం

 రసగుల్లాలు, సొందేష్ వంటి నోరూరించే డెజర్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ కోల్‌కతా సిటీ

 పశ్చిమ బెంగాల్‌లో ఝల్ మురీస్, పుచ్చాలు వంటి స్ట్రీట్ ఫుడ్‌ను ఫుడ్ లవర్స్ టేస్ట్ చేయాల్సిందే

 చాందినీ చౌక్ పరాటాల నుంచి పాత ఢిల్లీలోని మొఘలాయ్ వంటకాల వరకు ఫేమస్.. ఢిల్లీ

గోల్డెన్ టెంపుల్ దగ్గర కుల్చాలు, లస్సీ ట్రై చేస్తేనే అమృత్‌సర్ టూర్ సక్సెస్ అవుతుంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి