సమ్మర్‌లో ఎంజాయ్‌ చేయగల బెస్ట్‌ బీచ్‌లు

telugu.news18.com

వేసవి విడిదికి బెస్ట్ స్పాట్ లక్షద్వీప్‌.. ఇక్కడి బీచ్‌లలో సేదతీరడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌

స్వచ్ఛమైన బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్ అండమాన్.. ఇక్కడి దీవులు సమ్మర్‌లో బెస్ట్‌ టూరిస్ట్‌ అట్రాక్షన్‌

స్వచ్ఛమైన సముద్రపు నీరు, బ్యూటిఫుల్‌ సన్‌సెట్స్‌కు కేరళలోని అలపుజా బీచ్‌ ప్రత్యేకం

కోస్టల్ లైఫ్‌స్టైల్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునే వారికి కేరళ వర్కాల బీచ్ బెస్ట్ ఆప్షన్

మరిచిపోలేని సూర్యోదయాలను చూడాలంటే తమిళనాడులోని కన్యాకుమారి తీరాలకు వెళ్లాల్సిందే

గోవా బీచ్‌ల అందాలను ఆస్వాదించగలిగే బెస్ట్ సీజన్ ఇదే.. అడ్వెంచర్స్‌ కూడా ఎంజాయ్‌ చేయవచ్చు

బెస్ట్‌ బడ్జెట్ వెకేషన్‌ స్పాట్‌ పుదుచ్చేరి బీచ్‌లు.. ఇక్కడి పురాతన ఫ్రెంచ్‌ నిర్మాణాలు అదనపు ఆకర్షణ

సమ్మర్‌లో టూరిస్ట్‌లను ఆకర్షించే ప్రశాంతమైన ప్రదేశం ఒడిశాలోని పూరి బీచ్

సహజ అందాలకు నెలవు గోకర్ణ బీచ్‌.. ఇక్కడి సన్ రైజ్ మీకు లైఫ్‌ లాంగ్ గుర్తుండిపోతుంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి