లవంగ నూనెతో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్

telugu.news18.com

ఓరల్ హెల్త్‌తో పాటు స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేసే లవంగ నూనె

లవంగ నూనెలోని యూజీనాల్, హీలింగ్ ప్రాపర్టీస్‌తో మొటిమలకు చెక్

చర్మం ఎర్రబారడం, దురద వంటి సమస్యలను ఇది దూరం చేయగలదు

చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా చూస్తూ అలర్జీలకు చెక్ పెట్టే శక్తి దీని సొంతం

ముఖంపై ముడతలు పోగొట్టే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఈ నూనెలో ఉంటాయి

 యవ్వనంగా మెరిసే చర్మం కోసం రాత్రి పడుకునే ముందు ముఖానికి లవంగ నూనె రాస్తే సరి

ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తూ డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడం దీని స్పెషాలిటీ

కొబ్బరి నూనె, లవంగ నూనె కలిపి ముఖంపై మర్దన చేస్తే.. స్మూత్ స్కిన్ మీ సొంతం

చర్మ రంధ్రాల నుంచి మురికిని తొలగించి స్కిన్ హెల్త్‌ను కాపాడే నూనె ఇది

ఆరోమా థెరపీలో వాడే లవంగ నూనెతో బ్యూటిఫుల్, గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి