బరువు తగ్గాలా.. ఈ 10 ఆహారాలూ రాత్రివేళ తినకండి

telugu.news18.com

నిద్రపోయే ముందు ఇవి తీసుకోకపోతే చాలా వరకు బరువు తగ్గుతారు

పంచదార కలిపి తయారుచేసే కూల్‌డ్రింక్స్ రాత్రివేళ అస్సలు తాగొద్దు

రాత్రిళ్లు ఐస్‌క్రీమ్ తింటే.. అధిక బరువు ఎంతకీ తగ్గలేరు

బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పిస్తాను రాత్రి తింటే కొవ్వు పెరుగుతుంది

వెన్న, కొవ్వు, షుగర్ ఉండే పిజ్జాను రాత్రిళ్లు తింటే బరువు పెరుగుతారు

ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లను రాత్రిళ్లు తాగితే.. ఆరోగ్యం దెబ్బతిన్నట్లే.

ప్రాసెస్ చేసే సాసేజ్, సలామీ, హామ్ వంటివి రాత్రిళ్లు ముట్టుకోవద్దు

ఆలూ చిప్స్, పాప్ కార్న్ వంటి ఫ్రై ఫుడ్‌కి రాత్రిళ్లు దూరంగా ఉండాలి

వేరుశనగతో చేసే పీనట్ బటర్ రాత్రిళ్లు తింటే బరువు పెరిగిపోతారు

చాక్లెట్లలో పంచదార ఎక్కువ కాబట్టి రాత్రిళ్లు దూరంగా పెట్టండి

కొవ్వును బాగా పెంచే జంక్ ఫుడ్‌ని నైట్ అస్సలు తినకూడదు

ఈ పది ఆహారాలూ రాత్రిళ్లు తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Watch This- భూకంపాల నిజాలు తెలుసుకోండి. జాగ్రత్తలు తీసుకోండి