నవరాత్రులు ఉపవాసం చేస్తున్నారా ?.. అయితే ఇది మీకోసమే..
మనలో చాలా మంది నవరాత్రులు భక్తితో ఉపవాసం చేస్తారు
9 రోజుల పాటు అమ్మవారిని అనేక రూపాల్లో కొలుస్తారు
శరీరంలోని అనవసర కొవ్వుకూడా కరిగిపోతుందని చేస్తారు
కొందరు మాత్రం ఉపవాసంలోనే ప్రత్యేక డైట్ ను పాటిస్తారు
ఉదయాన్నే ఆపిల్ తో చేసిన మిల్క్ షేక్ తీసుకుంటారు.
మధ్యాహ్నం సాబుదాన, రోటీలు కూడా తింటారు.
ఆపిల్, బనానాలను పాలలో వేసుకుని తింటారు.
చుడ్వా, శనగలు, బెల్లం,పల్లికాయలను కలిపి తీసుకుంటారు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.