శరీరంలోని కొవ్వును ఐస్‌లా కరిగించే  7 పండ్లు

ఈ రోజుల్లో ఎంతో మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు

నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి శరీరం ఆకృతి పూర్తిగా మారిపోతుంది

కొన్ని రకాల పండ్లను తింటే శరీరంలోని కొవ్వు కరిగి.. ఊబకాయం తగ్గుతుంది

కివీ పండు

పీచు పుష్కలంగా ఉండే కివీ పండ్లను తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది

యాపిల్

యాపిల్ పండ్లు తింటే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.  బరువు కూడా తగ్గుతారు

బొప్పాయి

ఇందులో ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు కరిగిపోతుంది

స్ట్రాబెరీ

 స్ట్రాబెరీలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటితో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది

నారింజ

నారింజ పండ్లు తింటే శరీరంలో మలినాలు తొలగిపోతాయి. కొవ్వు సమస్య ఉండదు

పైనాపిల్

ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్‌ను  జీర్ణంచేసి కొవ్వును తగ్గిస్తుంది

Disclaimer

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి