తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ శుభవార్త
తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్
+ + +
+
+
+
ఈ మేరకు వరుసగా నోటిఫికేషన్లు
ఇప్పటికే 50 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు
తాజాగా మంత్రి హరీశ్ రావు మరో కీలక ప్రకటన
వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడి
2 రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
PHCలో వేయి మంది డాక్టర్ల భర్తీకి పదిరోజుల్లో ఆదేశాలు
నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడి
Watch This-నిరుద్యోగులకు SBI శుభవార్త.. డిగ్రీ అర్హతతో 1673 ఆఫీసర్ జాబ్స్