ఎల్ఐసీలో 9,394 జాబ్స్... అప్లై చేయండిలా

ఎల్ఐసీలో 9,394 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు.

డిగ్రీ పాస్ అయితే చాలు.

ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ప్రాసెస్.

నోటిఫికేషన్ చివర్లో APPLY NOW పైన క్లిక్ చేయాలి.

Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Watch This- ఇ-ఓటర్ ఐడీ... డౌన్‌లోడ్ చేయండిలా