రేపు తెలంగాణలో భారీ జాబ్ మేళా
తెలంగాణలోని హుజూర్ నగర్ లో..
+ + +
+
+
+
ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ
Techouts, TATA Sky, Apollo Pharmacy, ACT FiberNetతో పాటు..
Navatha-Logistics, People PRIME, RotoMaker Animation కంపెనీల్లో ఇంటర్వ్యూలు
టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత వారికి ఛాన్స్
టౌన్ హాల్, హుజూర్ నగర్ (సాయిబాబా గుడి దగ్గర) చిరునామాలో ఇంటర్వ్యూలు
28-09-2022, ఉదయం 9.30 గంటలకు..
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి