రూ.1,40,000 వేతనంతో రైల్వే జాబ్స్

రైల్వే బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.

అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీ.

మొత్తం 12 ఖాళీలు.

ఇవి నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్టులు.

ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు.

రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్.

డిగ్రీ, బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి.

అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్.

ఎంపికైనవారికి మొత్తం రూ.1,42,400 వేతనం.

Watch This: నెలకు రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే