Jobs In IIITS: చిత్తూరు IIIT లో ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ తాత్కాలిక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
చిత్తూరులోని IIITS లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
సైట్ ఇంజినీర్/ సీనియర్ సైట్ ఇంజినీర్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ లో పీజీ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలకు సివిల్ ఇంజనీరింగ్ లో పీజీ లేదా డిగ్రీ ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 60 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్ careers.staff@iiits.in.
దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 10, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు https://www.iiits.ac.in/ వెబ్ సైట్ సందర్శించొచ్చు.