పోస్ట్ ఆఫీస్ జాబ్స్... రూ.63,200 సాలరీ
ఇండియా పోస్ట్ జాబ్ నోటిఫికేషన్.
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న ఇండియా పోస్ట్.
అప్లై చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ.
అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి.
https://www.indiapost.gov.in/ లో అప్లికేషన్ ఫామ్.
10వ తరగతి పాస్ అయితే చాలు.
డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం, మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక.
ఎంపికైనవారికి రూ.63,200 వేతనం.
Watch This: తులం బంగారం రూ.38,000 లోపే