Jobs In AP: ఏపీలో టీచింగ్ ఉద్యోగాలు..
విశాఖపట్నంకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్ధులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
షార్ట్‌లిస్టింగ్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుల సమర్పణకు అక్టోబరు 3 చివరి తేదీగా నిర్ణయించారు.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను facultyrecruit2022sepsrd@iimv.ac.in కి పంపవచ్చు.
జీతం నెలకు రూ.70,900 - రూ.1,44,200 చెల్లిస్తారు. వివరాలకు https://www.iimv.ac.in/careers సందర్శించండి.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి