Job Tips: ఈ టిప్స్ పాటిస్తే జాబ్ రావడం పక్కా.. 

ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం అంత సులవు కాదు. పోటీ పెరగడం.. కంపెనీలు కూడా అభ్యర్థుల నుంచి ఎక్కవ నైపుణ్యాలు ఆశించడమే ఇందుకు కారణం. 

అయితే.. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఉద్యోగం సులువుగా దొరుకుతున్నా.. ఫ్రెషర్స్ కు మాత్రం ఉద్యోగం సాధించం సవాలుగా మారింది. 

అభ్యర్థులు కొన్ని తప్పులు చేయడం కారణంగానే ఉద్యోగం తొందరగా పొందలేరని నిపుణులు చెబుతున్నారు. 

ఫ్రెషర్స్ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా కొలువు పట్టొచ్చని వివరిస్తున్నారు. 

మంచి CV : ఉద్యోగం సాధించడానికి మంచి CVని రూపొందించడం చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. 

రెజ్యూమ్ లో మీ విద్యార్హత నైపుణ్యాలు మరియు ఇతర అర్హతల గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వండి. 

సోషల్ మీడియాను ఫాలో కండి :  నిరుద్యోగుల కోసం సోషల్ మీడియాలో అనేక ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ఫాలో అయితే మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ముఖ్యం. జాబ్ సెర్చింగ్ సమయంలో ఈమెయిల్‌లో వచ్చే అన్ని అప్‌డేట్‌లను తనిఖీ చేస్తూ ఉండండి. 

మోసపోవద్దు.. ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే ముందు, దాన్ని పూర్తిగా తనిఖీ చేయండి. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి