ఫ్లిప్‌కార్ట్‌లో వర్క్ ఫ్రం హోం జాబ్స్..
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.
కంపెనీలో వివిధ జాబ్ రోల్స్ కోసం కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టింది ఈ కంపెనీ.
ఎంపికైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.
ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు ఫ్రెషర్స్ నుంచి కూడా ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
దేశవ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్ ఉంటుందని ప్రకటించింది.
కంపెనీ లింక్డ్ఇన్ పేజీ లేదా ఇతర జాబ్ పోర్టల్స్, ఫ్లిప్‌కార్ట్ కెరీర్స్ సైట్ నుంచి ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం పొందవచ్చు.
ఢిల్లీ, కర్నాటక, బిహార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్‌లో వివిధ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టింది.
ఈ-కామర్స్ దిగ్గజంలో పని చేసేందుకు ఆసక్తి, అర్హత కలవారు అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. వర్చువల్ విధానంలో నియామక ప్రక్రియ సాగనుంది.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి