Police Jobs: ఇంటర్ తో ASI, Head Constable ఉద్యోగాలు
12వ తరగతి అర్హతతో.. సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.cisfrectt.in లో ఆన్లైన్లో 25 అక్టోబర్‌లోగా దరఖాస్తు చేసుకోవచ్చు .
540 ఖాళీల భర్తీకి CISF రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అక్టోబర్ 25 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.