ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 5 అక్టోబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొంది.
నెలకు జీతం రూ.19,900 నుంచి రూ.44,900 వరకు చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు https://www.becil.com/vacancies సందర్శించొచ్చు.