AICTE కార్యాలయంలో ఖాళీ పోస్టులకు becil నోటిఫికేషన్ విడుదల చేసింది.
క్లౌడ్ ఆర్కిటెక్ట్, టెక్నాలజీ అసోసియేట్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, సాఫ్ట్వేర్ డెవలపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సాఫ్ట్వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు, మిగతా ఖాళీలకు 40 ఏళ్లు మించకూడదు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 11, 2022గా నిర్ణయించారు.
పూర్తి వివరాలకు https://www.becil.com/ను సందర్శించొచ్చు.