తూర్పు రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29 అక్టోబర్, 2022
అవసరమైన విద్యార్హత ఉన్న ఆసక్తి గల వ్యక్తులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
అంతే కాకుండా NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకోవాడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని rrcer.com సందర్శించి చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3115 పోస్టులను భర్తీ చేస్తారు.
అభ్యర్థుల వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.