Jobs In AIIMS: రూ.67వేల వేతనంతో ఉద్యోగాలు.. 

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. 

35 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ ఉండాలి.

అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి

ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 

రాతపరీక్ష, డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

రాత పరీక్ష అక్టోబర్‌ 30న నిర్వహిస్తారు. డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష అక్టోబర్‌ 31న నిర్వహిస్తారు. 

నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. 

ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ https://aiimsrbl.edu.in/recruitments.phpలో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి