సీతారామం హీరోయిన్ మృణాల్ ప్రత్యేకతలు..

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా సీతారామం

ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సీతారామం

ఆగస్టు 1, 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించిన మృణాల్. 

 ముబైలోని KC కాలేజీ నుండి మాస్ మీడియాలో పట్టా.

జీ టీవీ సోప్ ఒపెరా కుంకుమ్ భాగ్యలో నటించి మరింతగా పాపులర్


2014లో విడుదలైన మరాఠీ చిత్రం విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం

అంతర్జాతీయ చిత్రం లవ్ సోనియాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించిన మృణాల్

వికాస్ బహ్ల్  బయోపిక్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ

తెలుగు జెర్సీకి రీమేక్‌గా వచ్చిన హిందీ జెర్సీలో హీరోయిన్‌గా మంచి మార్కులు