ఇది రూ.80 లక్షల స్మార్ట్ టీవీ
ఎల్‌జీ నుంచి ఖరీదైన రోలబుల్ ఓలెడ్ స్మార్ట్ టీవీ.
ఈ స్మార్ట్ టీవీ ధర రూ.79,99,999.
ఇంత డబ్బుతో శంషాబాద్‌లో ఇల్లు కొనొచ్చు.
ఎల్‌జీ రోలబుల్ టీవీని చాపలా చుట్టేయొచ్చు.
ఇంత ధరకు రోలబుల్ టెక్నాలజీ ఉండటమే కారణం.
బాక్సులో నుంచి స్క్రీన్ పైకి రోల్ అవుతుంది.
జీవితకాలంలో 50,000 సార్లు టీవీని రోల్ చేయొచ్చు.
120Hz రిఫ్రెష్ రేట్, 8కే రెజల్యూషన్, హెచ్‌డీఆర్ సపోర్ట్.
ఎల్‌జీ ఏఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్.
100వాట్ స్పీకర్, 40వాట్ సబ్ వూఫర్ సపోర్ట్.
Watch This: రూ.4,000 ఈఎంఐ... ఈ బైక్ మీదే