ఇది తొలి ఎలక్ట్రిక్ ఫ్లైట్... ఫీచర్స్ ఇవే

ఆకాశంలోకి ఎగిరిన తొలి తొలి ఎలక్ట్రిక్ ఫ్లైట్.

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్ పేరు 'ఆలిస్'.

గగన వీధుల్లో విజయవంతంగా ప్రయాణం.

ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ తయారుచేసిన ఫ్లైట్.

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆలిస్‌ తొలి ప్రయాణం పూర్తి.

3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు ప్రయాణం.

జీరో ఎమిషన్‌ సిస్టమ్‌తో పనిచేసే ఆలిస్ విమానం.

మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ.

9 సీటర్ కమ్యూటర్, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో వేరియంట్లలో లభ్యం.

గరిష్టంగా 260 నాట్ల ఆపరేటింగ్ స్పీడ్‌తో ప్రయాణం.

సాధారణంగా 150 మైళ్ల నుంచి 250 మైళ్ల వరకు నడిపే సామర్థ్యం.

కార్గో అవసరాల కోసం 'ఆలిస్' ఎలక్ట్రిక్ ఫ్లైట్ వినియోగం.

Watch This- ఆధార్ నెంబర్‌తో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా