+
+
+

+
+
+

+ + +

ఇది టైమ్ మెషీన్ కాదు... డ్రైవర్ అవసరం లేని కార్

+ + +

+
+
+

అదిరిపోయిన వోక్స్‌వ్యాగన్ జెన్.ట్రావెల్ కాన్సెప్ట్ కార్.

+ + +

+
+
+

డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ కార్ ఇది.

+ + +

+
+
+

సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌తో ఈ కార్ తయారీ.

+ +

+
+
+

ఇది ఆల్ ఎలక్ట్రిక్ ఇన్నొవేషన్ ఎక్స్‌పీరియన్స్ వెహికిల్.

+ +

+
+
+

లెవెల్ 5 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ సపోర్ట్.

+ + +

+
+
+

రాబోయే దశాబ్దానికి ఎలక్ట్రిక్ మొబిలిటీపై వోక్స్‌వ్యాగన్ ఫోకస్.

+
+
+

+
+
+

+ + +

కొత్త కేటగిరీపై దృష్టిపెట్టిన వోక్స్‌వ్యాగన్.

+ + +

+
+
+

ప్రీమియం సెడాన్, మల్టీ పర్పస్ వెహికిల్ కాంబినేషన్.

+ + +

+
+
+

జెన్.ట్రావెల్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ విడుదల.

+ + +

+
+
+

రాబోయే తరాలకు స్థిరమైన, డిజిటల్ మొబిలిటీ:  వోక్స్‌వ్యాగన్

Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ