తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం మల్లంపూడిలో డాంకీ ఫారమ్
గాడిదల పాలతో భారీగా సంపాదిస్తున్న రాజమండ్రికి చెందిన కిరణ్
2022 జనవరిలో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని గాడిద పరిశ్రమ ఏర్పాటు
సాఫ్ట్వేర్ జాబ్ చేసే కిరణ్.. వినూత్న ఆలోచనతో గాడిద పాల వ్యాపారం
కరోనా టైంలో కుమారుడికి ఆరోగ్య సమస్యలు.. గాడిద పాలు మేలుచేస్తాయన్న డాక్టర్లు
అప్పుడు 200 ఎం.ఎల్. పాలకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసిన కిరణ్
మార్కెట్లో భారీగా రేటు ఉండడంతో గాడిద పాల వ్యాపారం చేయాలని నిర్ణయం
ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి లీటర్ వరకు పాలు ఇస్తుంది
లీటర్ పాల ధర రూ.7వేలు.. మలమూత్రాలతోనూ ఔషధాల తయారీ
ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీకి ఆన్లైన్లో పాల విక్రయం
గాడిద పాలను విక్రయిస్తూ ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్న కిరణ్
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం