ఆర్థికలావాదేవీలు జరిపేవారికి అలర్ట్.
మార్చి 15 లోగా అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి.
మార్చి 31 లోగా పాన్ ఆధార్ లింక్ చేయాలి.
2019-20 అప్‌డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్‌కు మార్చి 31 చివరి తేదీ.
మార్చి 31 ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో చేరే ఛాన్స్.
ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు మార్చి 31 వరకే అవకాశం.
జరిమానాలు చెల్లించే పరిస్థితి వచ్చే ఛాన్స్.