+
+
+

+
+
+

+ + +

టాటా పంచ్ కామో ఎడిషన్... ప్రత్యేకతలివే

+ + +

+
+
+

ఇండియాలో లాంఛ్ అయిన టాటా పంచ్ కామో ఎడిషన్.

+ + +

+
+
+

ఎక్స్ షోరూమ్ ధర రూ.6.85 లక్షల నుంచి రూ.8.63 లక్షలు.

+ +

+
+
+

బేసిక్ మోడల్ కామో అడ్వెంచర్ మాన్యువల్ ధర రూ.6.85 లక్షలు

+ + +

+
+
+

హైఎండ్ మోడల్ కామో అకంప్లిష్డ్ డాజిల్ ఆటోమెటిక్ ధర రూ.8.63 లక్షలు.

+ + +

+
+
+

టాటా పంచ్ కారుకు ఏడాది పూర్తైన సందర్భంగా కామో ఎడిషన్ లాంఛ్.

+ +

+
+
+

మిలిటరీ గ్రీన్ కలర్‌లో కామో ఎడిషన్ ఇంటీరియర్.

+
+
+

+
+
+

+ + +

కొత్త ఎడిషన్‌లో కాస్మెటిక్, స్టైలింగ్ మార్పులు.

+ + +

+
+
+

పియానో ​​బ్లాక్, ప్రిస్టీన్ వైట్ డ్యుయల్ టోన్ రూఫ్ కలర్.

+ + +

+
+
+

కొత్త ఫోలేజ్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌తో కామో ఎడిషన్.

+ +

+
+
+

కారు ఫెండర్స్, స్కిడ్ ప్లేట్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌పై కామో బ్యాడ్జింగ్‌.

+ + +

+
+
+

మిగతావన్నీ స్టాండర్డ్ మోడల్ ఫీచర్సే.

+ + +

+
+
+

7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

+ +

+
+
+

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ.

+
+
+

+
+
+

+ + +

6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్స్.

Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ