ఒక్క ఫోన్ కాల్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవలు

బ్యాంకింగ్ సేవల్ని సులభంగా అందిస్తున్న ఎస్‌బీఐ.

కాంటాక్ట్ సెంటర్ సర్వీస్‌ను అప్‌గ్రేడ్ చేసిన ఎస్‌బీఐ.

కాంటాక్ట్ సెంటర్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవలు.

ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం.

12 భాషల్లో 24 గంటల పాటు ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్ సేవలు.

రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ.

1800-1234 లేదా 1800-2100 నెంబర్లకు కాల్ చేయాలి.

బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్, ఎమర్జెన్సీ సర్వీసెస్ పొందే అవకాశం.

ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేయడం సులువు.

ఏటీఎం కార్డ్ బ్లాక్ చేసి కొత్త కార్డుకు రిక్వెస్ట్ చేయొచ్చు.

ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్‌కు ప్రతీ నెలా కోటిన్నరకు పైగా ఫోన్ కాల్స్.

సేవలు అందిస్తున్న 3500 పైగా టెలీ కాలర్ ప్రతినిధులు.

Watch This- రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి