సిగ్గుపడకూడదు.. రూ.500 పెట్టుబడి.. నెలకు రూ.7500 ఆదాయం

telugu.news18.com

కేవలం రూ.500 పెట్టుబడితో నెలకు రూ.7500 ఆదాయం ఎలా వస్తుంది?

చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి.. ఇదేదో ఫేక్ అనుకుంటారు

సిగ్గుపడకుండా చేస్తే ఇది సాధ్యమయ్యే పనే అని అందరూ గుర్తించాలి

బరువు కొలిచే మెషిన్ ఆన్ లైన్ లో రూ.500 కే దొరుకుతుంది

ఓ వేయింగ్ మెషిన్ కొని సిటీలో జనాలు మార్నింగ్ వాక్ చేసే పార్క్‌ల వద్ద పెట్టాలి

వాకింగ్ కోసం, వెయిట్ లాస్ కోసం వచ్చే వారికి సహజంగా తమ బరువు మీద ఆసక్తి

ఒక్కొక్కరి దగ్గర రూ.5 చొప్పున తీసుకున్నా కూడా రోజుకు కనీసం రూ.250 ఆదాయం

కొంతకాలానికి అలాంటి వారి కోసం ఆర్గానిక్ వెయిట్ లాస్ ఫుడ్స్ కూడా అమ్మవచ్చు

కాలం కలిసొస్తే స్పాట్‌లో పరిస్థితులను బట్టి మీకే ఇంకొన్ని ఐడియాస్ రావొచ్చు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి