ఇలా పొదుపు చేస్తే రూ.63 లక్షలు మీవే
ఆడపిల్లల పైచదువులు, పెళ్లి ఖర్చులకు ఆర్థికంగా అండ.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన.
ఏడాదికి కనీసం రూ.250 చొప్పున పొదుపు చేయొచ్చు.
గరిష్టంగా రూ.1,50,000 చొప్పున పొదుపు చేయొచ్చు.
ఈ పథకంలో 15 ఏళ్లు పొదుపు చేయాలి.
ఆడపిల్లలకు 21 ఏళ్లు పూర్తైన తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్.
ప్రస్తుతం 7.6 శాతం వార్షిక వడ్డీ.
ప్రతీ ఏటా రూ.10,000 జమ చేస్తే రూ.8,48,687 రిటర్న్స్.
ప్రతీ ఏటా రూ.50,000 జమ చేస్తే రూ.31,82,577 రిటర్న్స్.
ప్రతీ ఏటా రూ.1,00,000 జమ చేస్తే రూ.63,65,155 రిటర్న్స్.
Watch This- ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.25 లక్షల బెనిఫిట్