రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే

ఎల్ఐసీలో జీవన్ ఉమాంగ్ పాపులర్ పాలసీ.

మెచ్యూరిటీ తర్వాత కూడా బెనిఫిట్స్.

బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 8 శాతం చొప్పున ప్రతీ ఏటా సర్వైవల్ బెనిఫిట్.

రూ.2,00,000 నుంచి సమ్ అష్యూర్డ్.

ప్రీమియం టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు.

100 నుంచి వయస్సు తీసేస్తే ఎన్నేళ్లు వస్తుందో అన్నేళ్లు పాలసీ టర్మ్.

35 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 65 ఏళ్లు.

100 ఏళ్లు పూర్తైన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు.

25 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల టర్మ్‌తో రూ.5,00,000 పాలసీ.

నెలకు రూ.1200 చొప్పున ఏటా రూ.14,758 ప్రీమియం.

ప్రతీ ఏటా రూ.40,000 చొప్పున సర్వైవల్ బెనిఫిట్.

మెచ్యూరిటీ సమయంలో రూ.15,00,000 బెనిఫిట్.

Watch This: తులం బంగారం రూ.38,000 లోపే