+
+
+

+
+
+

+ + +

ఇది
రూ.70,000 లోపు రాయల్ ఎన్‌ఫీల్డ్

+ + +

+
+
+

రాయల్ ఎన్‌ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్‌ లాంఛ్.

+ + +

+
+
+

రాయల్ ఎన్‌ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్ ధర రూ.67,990.

+ + +

+
+
+

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నమూనా.

+
+
+

+
+
+

+ + +

షోపీస్‌గా పెట్టుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ రెప్లికా తయారీ.

+ + +

+
+
+

రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ కలెక్టబుల్ సేల్.

+ + +

+
+
+

రూ.2,000 చెల్లించి బుక్ చేసుకునే అవకాశం.

+ + +

+
+
+

టీల్ గ్రీన్, గన్ గ్రే, క్రోమ్ బ్లాక్, రెడ్ డిచ్, రెడ్ మెరూన్, క్రోమ్ బ్యాటిల్, గ్రీన్ డిసర్ట్, స్టార్మ్ జెట్ బ్లాక్ కలర్స్.

+ + +

+
+
+

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ కలెక్టబుల్ బరువు 8.5 కిలోలు.

+ + +

+
+
+

పొడవు 2.5 ఫీట్లు, వెడల్పు 1.25 ఫీట్లు, ఎత్తు 0.85 ఫీట్లు.

+ + +

+
+
+

250 కంటే ఎక్కువ విడిభాగాలను కలిపి చేతితో తయారు చేయడం ప్రత్యేకత.

Watch This- రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి