శుభవార్త.. భారీగా తగ్గిన 11 నిత్యావసర వస్తువుల ధరలు!

నెల రోజుల్లో 2 నుంచి 11 శాతం మేర తగ్గింపు

+ + +

+
+
+

పామ్ ఆయిల్ ధర  11 శాతం కిందకు.. రూ.118గా ఉంది

సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు 6 శాతం కిందకు.. రూ.165 వద్ద ఉంది.

ఉల్లిపాయల ధర 8 శాతం తగ్గుదలతో కేజీకి రూ. 24కు దిగొచ్చింది 

ఆవ నూనె ధర 3 శాతం పడిపోయింది. లీటరుకు రూ. 167కు తగ్గింది.

వేరు శనగ నూనె ధర 2 శాతం తగ్గుదలతో లీటరుకు రూ.185కు డౌన్

పొటాటో రేటు  7 శాతం డౌన్.. కేజీకి రూ. 26కు తగ్గింది.

కేజీ గ్రామ్ దాల్ రేటు రూ. 71కు, మసూర్ దాల్ రేటు రూ. 94కు తగ్గాయి

ఉరద్ దాల్ రేటు 2 శాతం తగ్గుదలతో కేజీకి రూ. 106కు తగ్గింది

Watch This - బంగారం కొనేవారికి శుభవార్త.. రూ.10 వేల డిస్కౌంట్