పాకిస్తాన్లో వరదల బీభత్సం
1400 మందికి పైగా మృతి
5 కోట్ల మంది నిరాశ్రయులు
10 లక్షల పశు పక్షాదులు మృతి
10 లక్షల ఇళ్లు కొట్టుకుపోయాయి
40కి పైగా డ్యామ్‌లు ధ్వంసం
220కి పైగా బ్రిడ్జ్‌లు కూలిపోయాయి
90శాతం పంటలు నీటిపాలు
ఆర్థిక వ్యవస్థకు 80వేల కోట్ల నష్టం
ఆకలితో అల్లాడుతున్న జనం