+
+
+
+
+
+
+ + +
నెలకు రూ.3,500...
బుల్లెట్ బైక్ మీ సొంతం
+ + +
+
+
+
ఈఎంఐ ఆప్షన్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్.
+ + +
+
+
+
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధర రూ.1,88,000.
+ + +
+
+
+
రూ.9,000 డౌన్‌పేమెంట్ చెల్లిస్తే చాలు.
+
+
+
+
+
+
+ + +
60 నెలలు, 48 నెలలు, 36 నెలల ఈఎంఐ ఆప్షన్.
+ + +
+
+
+
60 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.3,525 ఈఎంఐ.
+ + +
+
+
+
48 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.4,131 ఈఎంఐ.
+ + +
+
+
+
36 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.5,156 ఈఎంఐ.
+ + +
+
+
+
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 346సీసీ ఇంజిన్.
+
+
+
+
+
+
+ + +
ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనుక చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లు.
+ + +
+
+
+
లీటర్‌కు 37 కిలోమీటర్ల మైలేజ్.
Watch This- రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి