నేటి నుంచి ఈ 7 కొత్త రూల్స్
కొత్త నెల కొత్త రూల్స్ అమలులోకి.
సామాన్యుల జేబుపై ప్రభావం చూపించే రూల్స్.
డిసెంబర్లో గుర్తుంచుకోవాల్సిన 7 కొత్త రూల్స్.
గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించున్న ఆయిల్ కంపెనీలు.
పీఎన్బీ కస్టమర్లు డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి.
డిసెంబర్ 1 నుంచి రైల్వే కొత్త టైమ్ టేబుల్.
పీఎన్బీ కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ తప్పనిసరి.
ఐపీపీబీ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు.
టూవీలర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచిన హీరో మోటోకార్ప్.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం.
Watch This- ఆధార్ నెంబర్‌తో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా