రూ.2,999 ఈఎంఐతో ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ఇటీవల ఓలా ఎస్1 రిలీజ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.

ఇంట్రడక్టరీ ధర రూ.99,999.

ఆగస్ట్ 31 వరకు రూ.499 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేసుకునే అవకాశం.

ప్రీ-రిజర్వ్ చేసినవారికి సెప్టెంబర్ 1న పర్చేసింగ్ విండో ఓపెన్.

ఇతర కస్టమర్లకు సెప్టెంబర్ 2న బుకింగ్ ప్రారంభం.

సెప్టెంబర్ 7 నుంచి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ.

రూ.2,999 ఈఎంఐతో ఓలా ఎస్1 సొంతం చేసుకునే అవకాశం.

లోన్ ప్రాసెసింగ్ ఫీజు మినహాయించిన ఓలా ఎలక్ట్రిక్.

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3KWh ఎలక్ట్రిక్ మోటార్.

ఇకో, స్పోర్ట్స్, నార్మల్ మోడ్స్‌తో నడిచే ఓలాఎస్1.

ఇకో మోడ్‌తో 128 కిమీ, స్పోర్ట్స్ మోడ్‌తో 90 కిమీ, నార్మల్ మోడ్‌తో 101 కిమీ ప్రయాణం.

గంటకు గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగం.

7 అంగుళాల టచ్ స్క్రీమ్, 8కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, బ్లూటూత్, వైఫై, జీపీఎస్.

రెడ్, జెట్ బ్లాక్, పోర్సిలైన్ వైట్, నియో మింట్ (బ్లూ), లిక్విడ్ సిల్వర్ కలర్స్.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి