ఆడి పాడే బొమ్మ.. పిల్లలకు భలే ఎంటర్‌టైన్‌మెంట్

telugu.news18.com

పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. ఆ బొమ్మ మాట్లాడితే, ఆడి పాడితే.. భలే ఉంటుంది కదూ. అలాంటి బొమ్మే ఇది.

ఇది మ్యూజికల్ రైమింగ్ బేబీ డాల్. దీన్ని ఇండియా... గుజరాత్ లోని Gadwall కంపెనీ తయారుచేస్తోంది. 

ఇది నవ్వగలదు, పాడగలదు, పోయమ్స్ చెప్పగలదు. ఈ బొమ్మను నొక్కితే రకరకాల సౌండ్స్ చేస్తుంది. 

ఈ బొమ్మ రైమ్స్ పాడుతూ ఉంటే.. పిల్లలు వాటిని నేర్చుకుంటారు. తద్వారా వారికి చిన్నప్పుడే రైమ్స్ అలవాటవుతాయి.

ఈ బొమ్మ కళ్లు మెరుస్తూ ఉంటాయి. అందువల్ల నిజమైన పాపే తమ పక్కన ఉందని పిల్లలు భావిస్తారు.

ఈ మెత్తని బొమ్మ చేతులు, కాళ్లు, తల కదలగలవు. నవ్వుతూ ఉండే ఈ బొమ్మ.. పిల్లలకు మానసిక ఆనందం తెస్తుందని తెలిపారు.

ఇది 150 గ్రాముల బరువు ఉంటుంది. అందువల్ల పిల్లలకు ఇది పెద్దగా బరువు అనిపించదు. ఇది విషపూరితం కాని ప్లాస్టిక్‌తో తయారైందని తెలిపారు.

ఈ బొమ్మ 12 సెంటీమీటర్ల ఎత్తు, 12 సెంటీమీటర్ల పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. 10 ఏళ్ల లోపు పిల్లలు దీనితో ఆడుకోవచ్చని తెలిపారు.

దీని అసలు ధర రూ.1,299 కాగా.. అమెజాన్‌లో దీనికి 50 శాతం డిస్కౌంట్‌తో రూ.649కి ఇస్తున్నారు. 

దీన్ని పిల్లలకు గిఫ్టుగా ఇవ్వొచ్చని చెబుతున్నారు. సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలకు ఈ బొమ్మ మంచి టైమ్ పాస్ అంటున్నారు.

(All images credit - https://www.amazon.in/Gadwall-Looking-Babydoll-Stroller-Laughing/dp/B0BTCWHVCG)

Watch This- కజ్జికాయలు, మోమోస్ కోసం స్పెషల్ మెషిన్