ఐదు లక్షలకే మారుతీ ఫ్యామిలీ కార్

మారుతీ సుజుకీ ఈకో 2022 లాంఛ్.

కుటుంబానికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కార్.

13 వేరియంట్లలో లాంఛ్ అయిన మారుతీ సుజుకీ ఈకో 2022.

పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో లభిస్తున్న సరికొత్త ఈకో కార్.

5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ ఆప్షన్స్.

మారుతీ సుజుకీ ఈకో ప్రారంభ ధర రూ.5.13 లక్షలు.

7-సీటర్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.42 లక్షలు.

ఇందులో 1.2 లీటర్ల కే సిరీస్ డ్యూయెల్ ఈటీ, డ్యూయెల్ వీవీటీ ఇంజిన్.

పెట్రోల్ కార్ 19.71 కి.మీ., సీఎన్‌జీ 26.78 కి.మీ. మైలేజ్.

మెటాల్లిక్ బ్రిస్క్ బాడీ బ్లూ, సాలిడ్ వైట్, పెరల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాల్లిక్ సిల్వర్ గ్రే, మెటాల్లిక్ గ్లిస్టెనింగ్ గ్రే కలర్స్.

Watch This- రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి