స్కార్పియో ఎన్ బుక్ చేసి 2 ఏళ్లు ఆగాల్సిందే
ఇటీవల రిలీజైన మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్యూవీ.
ఒక్క నిమిషంలోనే 25,000 బుకింగ్స్.
గంటలోపే 1,00,000 దాటిన బుకింగ్స్.
సెప్టెంబర్ 26 నుంచి డెలివరీ ప్రారంభం.
మొదటి 10 రోజుల్లో 7000 యూనిట్ల డెలివరీ.
స్కార్పియో ఎన్ ఎస్‌యూవీకి ఫుల్ డిమాండ్.
రెండేళ్లకు పెరిగిన వెయిటింగ్ పీరియడ్.
భారతదేశంలో ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న కార్ ఇదే.
Z6 మోడల్‌కు 100 వారాలు, Z8 మోడల్‌కు 105 వారాల వెయిటింగ్.
ఇప్పుడు బుక్ చేస్తే 2024 సెప్టెంబర్‌లో కార్ డెలివరీ.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.99 లక్షలు.
హైఎండ్ మోడల్ ధర రూ.23.90 లక్షలు.
స్కార్పియో ఎన్ Z2, Z4, Z6, Z8, Z8L వేరియంట్లలో లభ్యం.
మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్స్లో లభ్యం.
2 లీటర్ల mStallion పెట్రోల్ ఇంజిన్ లేదా 2.2 లీటర్ల mHawk డీజిల్ ఇంజిన్.
వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయెల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సోనీ 3డీ సౌండ్ సిస్టమ్.
ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తో మహీంద్రా స్కార్పియో ఎన్.
Watch This- రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1... బిగ్ బిలియన్ ఆఫర్