+
+
+

+
+
+

+ + +

మేడ్ ఇన్ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బైక్

+ + +

+
+
+

ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చేసిన ప్యూర్ ఈవీ.

+ + +

+
+
+

ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ రిలీజ్.

+ + +

+
+
+

ఇది హైదరాబాద్‌లో తయారు చేసిన బైక్.

+ +

+
+
+

కిలోమీటర్ ప్రయాణానికి ఖర్చు 25 పైసలు మాత్రమే.

+
+
+

+
+
+

+ + +

ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ ప్రారంభ ధర రూ.99,999.

+ + +

+
+
+

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.0 kWh బ్యాటరీ ప్యాక్.

+ + +

+
+
+

ఫుల్ ఛార్జ్ చేస్తే 85 నుంచి 135 కిలోమీటర్ల రేంజ్.

+ +

+
+
+

గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.

+ + +

+
+
+

20 నుంచి 80 శాతం మూడు గంటల్లో ఛార్జ్.

+ + +

+
+
+

0 నుంచి 100 శాతం ఆరు గంటల్లో ఛార్జ్.

Watch This- రైలులో అప్పర్ బెర్త్ జర్నీ... రూల్స్ ఇవే